VIDEO: 'డబుల్' ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

VIDEO: 'డబుల్' ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

MNCL: క్యాతన్ పల్లి మున్సిపాలిటీలోని పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయనున్నట్లు చైర్ పర్సన్ సంధ్యారాణి స్పష్టం చేశారు. బుధవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. స్థానిక GMతో మాట్లాడి మంచినీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డ్రైనేజీ, వీధి దీపాల సమస్యను కూడా తీర్చనున్నట్లు ఆమె పేర్కొన్నారు.