'రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుంది'

WGL: రైతు లేనిదే రాజ్యం లేదని, రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సంగెం మండల కేంద్రంలోని షాపూర్, సోమ్లాతండా గ్రామాల్లో FSCS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు సూచనలు చేశారు.