CMS-3 విజయవంతం.. ఇస్రో ఛైర్మన్ స్పందన
CMS-3 విజయవంతం కావడం ఆనందంగా ఉందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ వెల్లడించారు. ఈ ప్రయోగంతో భారత్ మరో ఘనత సాధించిందని చెప్పారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన అందరికీ అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలు, సిబ్బంది కృషి వల్లే ఇదంతా సాధ్యమైందని కొనియాడారు. ఆత్మనిర్భార్ భారత్ దిశగా ఇస్రో అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.