VIDEO: 'మహిళా ప్రపంచ క్రికెట్ కప్ గెలవడం ఎంతో గర్వకారణం'
SRD: నిన్న జరిగిన మహిళల ప్రపంచ క్రికెట్ మ్యాచ్‌లో మన ఇండియా టీమ్ అఖండ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని సిర్గాపూర్ హైస్కూల్‌కు చెందిన టెన్త్ క్లాస్ విద్యార్థిని ప్రియాంక అన్నారు. ఇండియా టీమ్ గెలవడంతో మహిళల్లో ఆనందం వెళ్లివెరిసిందన్నారు. ఇటీవల నిర్వహించిన SGF కబడ్డీ గేమ్స్ జిల్లా స్థాయిలో సత్తా చాటామని, ఇకపై క్రికెట్ ఆటపై దృష్టి సారిస్తామన్నారు.