యాదాద్రీశుడి హుండీలో 13 దేశాల కరెన్సీ లు

యాదాద్రీశుడి హుండీలో 13 దేశాల కరెన్సీ లు

యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం మంగళవారం లెక్కించారు. అందులో 13 దేశాల కరెన్సీ స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు EO వెంకట్రావు తెలిపారు. USA 1,794, ఇంగ్లాండ్ 40, నేపాల్ 80, సౌదీ అరేబియన్ 16, ఖతర్ 101, కెనడా 15, యూరప్ 30, అరబ్ ఎమిరేట్స్ 385, శ్రీలంక 20, న్యూజిలాండ్ 50, కువైట్ 2,25, వియత్నం 10,000, బెహ్రిన్ 5, దేశాల కరెన్సీలు వచ్చాయి.