ఈనెల 28న టామ్ కామ్ ఆధ్వర్యంలో విదేశీ నియామక డ్రైవ్
MNCL: ఈనెల 28న జిల్లా ప్రభుత్వ ITI ప్రాంగణంలో టామ్ కామ్ ఆధ్వర్యంలో విదేశీ నియామక డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ITI ఎలక్ట్రిషియన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దీనికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు tomcom.resume@gmail.com లేదా comassociate@gmail.comలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.