VIDEO: 'అవిశ్వాస తీర్మానం వీగిపోయింది'

NDL: నంది కోట్కూరు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. గురువారం విజయ కేతనం ఎగురవేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వర్గం మున్సిపల్ కార్యాలయం నుండి బైరెడ్డి రాజశేఖర రెడ్డి నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.