'విద్యార్థులకు సీఐ అవగాహన సదస్సు'

'విద్యార్థులకు సీఐ అవగాహన సదస్సు'

W.G: ఉండి దివ్య కాలేజ్ నందు ఆకివీడు సీఐ జగదీశ్వరరావు విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ మోసగాళ్లు మీకు లాటరీ తగిలిందని, పార్ట్ టైం జాబ్ అని, లక్కీ డ్రా అని కాల్స్ చేస్తే పంపించే లింకును ఓపెన్ చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎస్సై నయీముల్లా మరియు కాలేజీ డైరెక్టర్ దుర్గారావు పాల్గొన్నారు.