పుస్తక పఠనం వలన విద్యార్థులకు మేలు

VZM: తెర్లాం మండల శాఖ గ్రంథాలయంలో చదవడం మాకు ఇష్టం కార్యక్రమం ఆదివారం గ్రంథాల అధికారి సీహెచ్ కృష్ణమూర్తి నిర్వహించారు. పుస్తక పఠనం వలన విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యార్ధించే అరేబియన్ నైట్ కథలు బుద్ధుని బోధనలు, ఆలీబాబా 40 దొంగలు, వినోద్ కథలు, పిల్లల రాసిన కథలు, అమ్మ చెప్పిన నీతి కథలు, అల్లూరి సీతారామరాజు కథలు చదివించారు.