'వాహనదారులకు వేగవంతమైన సేవలు అందించాలి'

'వాహనదారులకు వేగవంతమైన సేవలు అందించాలి'

కోనసీమ: రవాణా శాఖ తరపున వాహనదారులకు పారదర్శకంగా నాణ్యమైన సేవలను వేగవంతంగా అందించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఆయన జిల్లాలోని రవాణా శాఖ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్సుల ప్రక్రియలను వేగవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.