అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం పట్టివేత

BDK: లక్ష్మీదేవిపల్లిలోని బంగారు చెలక గ్రామంలోని శ్రీ శ్రీనివాస రైస్ మిల్లుపై సోమవారం అధికారులు మెరుపు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు డీసీఎస్‌వో అధికారులు వెల్లడించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 607 బస్తాల (300 క్వింటాళ్లు) పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని సీజ్ చేసి, బాధ్యులపై కేసులు నమోదు చేశామని తెలిపారు.