మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
★ పెద్దగూడెం తండాలో వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఆదర్శ్ సురభి
★ మక్తల్‌లో మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి
★ కేటీదొడ్డి మండలం పరిధిలోని బావిలో అనుమానాస్పద వ్యక్తి మృతదేహం లభ్యం