నాకు అండగా నిలిచి వారికి కృతజ్ఞతలు తెలిపిన బైరెడ్డి శబరి

నంద్యాల: నాకు అండగా నిలిచి, నా వెన్నంటే నడిచి వారికి పేరు పేరు నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రచార కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన. అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు నా ధన్యవాదాలు తెలిపారు.