సీపీఐ బహిరంగ సభ గోడపత్రికల ఆవిష్కరణ

సీపీఐ బహిరంగ సభ గోడపత్రికల ఆవిష్కరణ

KMM: 18న ఖమ్మంలో జరగబోయే, సీపీఐ శతవసంతాల ముగింపు బహిరంగ సభ, ప్రజా ప్రదర్శన గోడపత్రికలను పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దండు ఆదినారాయణ మంగళవారం వేంసూర్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ, విదేశాల నుండి ప్రతినిధులు ఈ బహిరంగ సభకు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు రంజాన్ బి పాల్గొన్నారు