కృష్ణా టాప్ న్యూస్@12PM
➢ జిల్లాలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
➢ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభం అయిన టెన్త్ పరీక్షలు
➢జిల్లా సమీపంలో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు
➢ జిల్లాలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ