'కూటమి ప్రభుత్వానికి పశ్చాత్తాపం లేదు'

'కూటమి ప్రభుత్వానికి పశ్చాత్తాపం లేదు'

AP: హిందూ ఆలయాలంటే కూటమి నేతలకు చులకన అని మాజీమంత్రి వెల్లంపల్లి అన్నారు. కూటమి ప్రభుత్వానికి పాలించే అర్హత లేదన్నారు. కాశీబుగ్గ ఘటనలో మృతుల కుటంబాలకు రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 'లడ్డూలో కల్తీ అని పవన్ ఊగిపోయారు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ ఘటనలపై కూటమి ప్రభుత్వానికి పశ్చాత్తాపం లేదు' అని మండిపడ్డారు.