అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు
విదేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాక్ ఎర్బిల్‌లోని అగ్రరాజ్య ఎయిర్ బేస్‌పై డ్రోన్లతో విరుచుకుపడింది. అలాగే ఖాన్జాద్ హోటల్‌పై డ్రోన్ అటాక్ చేయడంతో తీవ్రంగా దెబ్బతింది. అమెరికన్ సైనికులు ఉన్నారన్న సమాచారంతో ఈ హోటల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది.