SFI ఆధ్వర్యంలో AO, MROలకు వినతిపత్రం అందజేత

SFI ఆధ్వర్యంలో  AO, MROలకు  వినతిపత్రం అందజేత

SRPT: డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల జీవితాలతో SV కళాశాల యాజమాన్యo చెలగాటమాడుతున్నారని SFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో ఏవో సుదర్శన్ రెడ్డికి, మరియు సూర్యాపేట తహసీల్దార్ కృష్ణయ్యకు వినతిపత్రం అందజేశారు. తక్షణమే అధికారుల స్పందించి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయలని విజ్ఞప్తి చేశారు.