'రెగ్యులర్ అధికారులను నియమించాలి'
BHNG: జిల్లాలో ఇప్పటివరకు ఎస్పీ , ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ఇంఛార్జ్ అధికారుల పరిపాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రెగ్యులర్ అధికారులను నియమించాలని శుక్రవారం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ డిమాండ్ చేశారు. రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ప్రజలకు సరియైన న్యాయం జరగటం లేదన్నారు.