VIDEO: మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యేలు

VIDEO: మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యేలు

మేడ్చల్: రామంతపూర్ గోఖలేనగర్‌లో కృష్ణాష్టమి వేడుకల ఊరేగింపులో విద్యుత్ ఘాతంతో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. నేడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ పర్యటించారు. హబ్సిగూడ, ఓల్డ్ రామంతాపూర్‌లలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుల మృతి బాధాకరమన్నారు.