భారత్‌ చుట్టూ ఉగ్రవాద విస్తరణకు పాక్‌ కుట్రలు

భారత్‌ చుట్టూ ఉగ్రవాద విస్తరణకు పాక్‌ కుట్రలు

భారత్‌ చుట్టూ ఉగ్రవాద విస్తరణకు పాక్ కుట్రలు పన్నుతోంది. ఇందుకోసం నేపాల్, బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నివాసాలు, ట్రైనింగ్ సెంటర్లు సిద్ధం చేయాలని నిర్ణయించింది. భారత్-బంగ్లా, నేపాల్-భారత్ సరిహద్దులకు కొన్ని కి.మీటర్ల దూరంలో ఉగ్రస్థావరాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. OP సింధూర్ తర్వాత ఇవి మరింత వేగవంతమయ్యాయని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.