క్రీడలపై మక్కువ చూపాలి.. సహకారం అందిస్తాం: ఎంపీ

క్రీడలపై మక్కువ చూపాలి.. సహకారం అందిస్తాం: ఎంపీ

NLR: క్రీడలపై యువత మక్కువ చూపాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుచ్చిలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్‌లో గెలుపొందిన టీంకు బహుమతులు అందజేసి ఆయన మాట్లాడారు. క్రీడ కిట్లు కోసం తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కోవూరు గ్రామానికి చెందిన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి క్రీడల్లో జాతీయస్థాయి గుర్తింపు పొందుతారని వెల్లడించారు.