పాలకుర్తికి ఆలయానికి ప్రత్యేక బస్సు సర్వీసులు

పాలకుర్తికి ఆలయానికి  ప్రత్యేక బస్సు సర్వీసులు

MHBD: తొర్రూరు నుంచి పాలకుర్తి సోమేశ్వర ఆలయానికి వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ పద్మావతి తెలిపారు. తొర్రూరు నుంచి పాలకుర్తికి బస్సు వేళలు ఉదయం 6:30, 7:15, 9:40, మధ్యాహ్నం 12:15, 2:00, సాయంత్రం 5:15 గంటలకు చివరి బస్సు ఉంటుందని డిపో మేనేజర్ పేర్కొన్నారు.