కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక UPDATE

కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక UPDATE

VZM: కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ ఒకటి నుండి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ శనివారం తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో సెలక్షన్ ప్రక్రియకు హాజరై ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు ఉంటాయన్నారు. అభ్యర్థులు కలర్ పాస్ ఫోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు.