మున్సిపల్ ఎన్నికలపై BRS ఫోకస్
MDCL: జిల్లాలోని 3 మున్సిపాలిటీలపై BRS పార్టీ ఫోకస్ పెట్టింది. అటు కాంగ్రెస్, బీజేపీ ప్రచారం ప్రారంభించగా... BRS పార్టీ ఇంఛార్జ్‌లను నియమించింది. ఈ క్రమంలో అలియాబాద్ మున్సిపాలిటీ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని నియమించగా, రోజుకో ప్రాంతంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.