అన్ని మతాలకు ఒకే చట్టం ఉండాలి: పవన్

అన్ని మతాలకు ఒకే చట్టం ఉండాలి: పవన్

AP: మత రాజకీయాలపై Dy.CM పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ముస్లింలకైనా, క్రిస్టియన్లకైనా, హిందువులకైనా చట్టం ఒకేలా ఉండాలి. మాట్లాడితే హిందువులు మెజారిటీ అంటారు. హిందూ మెజారిటీ ఎక్కడ ఉంది? హిందువులను కులం, భాష, ప్రాంతం పేరుతో విడదీశారు. సనాతన ధర్మం గురించి నేను ఒక్కడినే కాదు, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఇతర మతాలను బుజ్జగించే రాజకీయాలను వ్యతిరేకించాలి' అని అన్నారు.