ఐపీఎస్ సంజయ్‌కు బెయిల్
AP: ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టయిన ఐపీఎస్ అధికారి సంజయ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్నిమాపకశాఖ డీజీగా ఉన్న సమయంలో ఆ సంస్థకు చెందిన వెబ్‌పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి కాంట్రాక్ట్‌లో అవకతవకలు జరిగాయని ఆయనపై ఆరోపణలున్నాయి. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న సంజయ్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది.