బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కవిత

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కవిత

MHBD: ఇనుగుర్తి మండలంలోని చెట్లముప్పారం గ్రామానికి చెందిన యాదవ పెద్ద గొల్ల మార్గం నర్సయ్య ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.