గవర్నర్ చేతుల మీదుగా పట్టానందుకున్న ధర్మపురి వాసులు

JGL: హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ సాధించిన వారికి పట్టాల ప్రధానోత్సవ ఉత్సవంల జరిగింది. పట్టణ ప్రధాన ఉత్సవంలో ధర్మపురికి చెందిన గుండి శ్రీనివాస్ సంస్కృతంలో, రాపర్తి శ్రీనివాస్ తెలుగు ఓరియంటల్ విభాగంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా పట్టాలు పొందారు.