నేటి నుంచి మండల స్థాయి క్రీడా పోటీలు

TPT: పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నేటి నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంఈవో తిరుమల రాజు పేర్కొన్నారు. అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, యోగ, చెస్, బ్యాట్‌మెంటన్ విభాగాలలో పోటీలు జరుగుతాయని తెలియజేశారు. అండర్- 14, అండర్ - 17 క్యాటగిరీల్లో పోటీలు జరుగుతాయన్నారు.