నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనలు విడుదల చేసింది. బుధవారం ఉదయం 9 గంటలకు మువ్వ మండలం ఖాజా గ్రామంలో జరిగే సి.సి రోడ్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారని పేర్కొంది. ఉదయం 11 గంటలకు పామర్రు టౌన్‌లో జరిగే ఓ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపింది.