సర్పంచ్‌లు, మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు

సర్పంచ్‌లు, మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు

WGL: పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర మాజీ సర్పంచుల జేఏసీ పిలుపుమేరకు మంగళవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా పర్వతగిరి మండలంలో పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సోమారం గ్రామ సర్పంచ్ ఏర్పుల శ్రీనివాస్‌తో పాటువివిధ గ్రామల మాజీ సర్పంచ్ లను అరెస్ట్ చేశారు.