ఈతకు వెళ్లే వారికి డీఎస్సీ పలు సూచనలు

ఈతకు వెళ్లే వారికి డీఎస్సీ పలు సూచనలు

NLG: వేసవి సెలవుల సందర్భంగా ఈతకు వెళ్లే వారికి మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు పలు సూచనలు చేశారు. కొత్త ప్రదేశాలతో పాటు లోతు తెలియని చెరువుల, బావులు, కాల్వల్లో ఈతకు దిగడం ప్రమాదకరమని హెచ్చరించారు. సెలవుల్లో పిల్లలు, యువత తల్లిదండ్రులు సమక్షంలో నిపుణులైన శిక్షకుల సారథ్యంలో ఈత నేర్పుకొవాలని తెలిపారు. ఎంత ఈత వచ్చిన సాగర్ ఎడమ కాల్వలో డిగడం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు.