DC vs MI: తడబడుతున్న ముంబై బ్యాటర్లు

DC vs MI: తడబడుతున్న ముంబై బ్యాటర్లు

భారీ బ్యాటింగ్ లైనప్ కలిగిన MI, DCతో మ్యాచ్‌లో పరుగులు చేసేందుకు తడబడుతోంది. 11.5 ఓవర్లు ముగిసేసరికి 85/4 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో రోహిత్ (35), రికల్టన్ (9), తిలక్(0), రూథర్‌ఫోర్డ్(5) పెవిలియన్ చేరారు. కెప్టెన్ సూర్య 34 పరుగులతో ఆచితూచి బ్యాటింగ్ చేస్తుండగా, అతడికి తోడుగా నమన్ ధీర్ ఇప్పుడే క్రీజులోకి వచ్చాడు.