టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM

టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM

* చంద్రయాన్ గుట్టలోని ముస్లిం మైనారిటీ స్కూల్‌ను కూల్చివేసిన GHMC
* మ‌ణికొండలో రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
* రేపు పరిగి నియోజకవర్గంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
* జూబ్లీహిల్స్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి