లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన ఎంపీ

లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన ఎంపీ

CTR: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాని సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం తిరుమల శ్రీవారి ప్రతిమను అందజేశారు. లోక్‌సభను సమర్థవంతంగా నిర్వహిస్తున్న స్పీకర్‌కి అభినందనలు తెలిపారు.