'5న పిఠాపురంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం'

'5న పిఠాపురంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం'

KKD: ఈనెల 5న సోమవారం పిఠాపురం పాడా కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాడా పీడీ చైత్ర వర్షిని ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొంటారని తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలి కోరారు.