'వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్ళాలి'

'వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్ళాలి'

VZM: నేడు శ్రీరాములవారి తీర్థ మహోత్సవ నేపథ్యంలో విజయనగరం నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కొత్తవలస సీఐ షణ్ముఖరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు, వాహనదారులు గమనించి తమకు సహకరించాలని కోరారు. ట్రాఫిక్‌ను నియత్రంచేందుకు సిబ్బందిని కూడలిలో నియమించినట్లు చెప్పారు.