నేడు దేవరకొండకు మాజీ మంత్రి

NLG: దేవరకొండలోని విష్ణు కాంప్లెక్స్ ఫంక్షన్ హాల్‌లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో బుధవారం మ.3 గంటలకు వరంగల్ రజోత్సవ సభ నేపథ్యంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరు కానున్నారు.