యూరియా కోసం రైతులు అగచాట్లు

యూరియా కోసం రైతులు అగచాట్లు

KKD: గొల్లప్రోలులో యూరియా కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. పంటకు సరైన సమయంలో యూరియా లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ దుకాణాల వద్ద గంటల సమయం యూరియా కోసం లైన్‌లో వేచి ఉంటున్నారు. గొల్లప్రోలు మండల పరిధిలో యూరియా రైతులకు పూర్తిస్థాయిలో అందడం లేదని సమృద్ధిగా యూరియాని అందించాలని రైతుల కోరుతున్నారు.