కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని కడియం ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ

కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని కడియం ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ

JN: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై సంవిధాన్ కార్యక్రమాన్ని మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఘనపూర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి సంవిధానం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని కార్యకర్తలు ప్రతినిధి చేశారు.