ఓయూ ఎల్ఎల్‌బీ ప్రశ్నాపత్రాలలో గంగరగోళం
HYD: ఓయూ న్యాయ విభాగంలో ఎల్ఎల్‌బీ ప్రశ్నాపత్రాలలో గంగరగోళం నెలకొంది. 5 సం. కోర్సు పేపర్-5, 3 సం. కోర్సు పేపర్-6 ప్రశ్నాపత్రాలు ఒకే విధంగా రావడంతో వివాదానికి నెలకొంది. దీంతో విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సిలబస్ ఒకటే అన్న వాదన ఉన్నప్పటికీ, కోర్సుల స్థాయి, అర్హతలు, మూల్యాంకన ప్రమాణాలు, పరీక్ష తేదీ(పిబ్రవరి 25,26)లు భిన్నమైనవని ఆరోపనలు వక్తమవుతున్నాయి.