పాత గొడవలు.. ఇరు వర్గాలపై కేసు: SI

పాత గొడవలు.. ఇరు వర్గాలపై కేసు: SI

W.G: పాత గొడవల నేపథ్యంలో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజు చెప్పారు. స్థానిక పడాల వారి వీధిలో ఉంటున్న షేక్ అమ్మాజీకి సతివాడ జానకిలకు పాత గొడవలు ఉన్నాయి. శుక్రవారం ఈ వర్గాలు ఘర్షణ పడటమే కాక పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. దీంతో ఇరువు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.