VIDEO: ఆదిలాబాద్ రిమ్స్‌లో అత్యాధునిక వైద్య సేవలు

VIDEO: ఆదిలాబాద్ రిమ్స్‌లో అత్యాధునిక వైద్య సేవలు

ADB: జిల్లాలో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందజేస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రిలో అన్ని రకాల జబ్బులకు, సమస్యలకు అత్యాధునిక వైద్య సేవలు అందజేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.