VIDEO: జనసేన ఎమ్మెల్యే సోదరుడి డ్యాన్స్ వైరల్..!
AKP: యలమంచిలి జనసేన పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోదరుడు సతీష్ కుమార్ వేసిన రికార్డింగ్ డాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన రికార్డింగ్ డాన్స్‌లపై నిషేధం అంటూనే.. మరోవైపు యథేచ్ఛగా రికార్డింగ్ డాన్స్ నిర్వహించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు సామాన్యులకే గానీ కూటమి నేతలకు వర్తించవా అని ప్రజలు మండిపడుతున్నారు.