'ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి విజయం ఖాయం'

NLG: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయం కోరుతూ పట్టణంలోని 18వ వార్డు నందు పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట నాగరతం రాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయం అయిందని, మెజార్టీ కోసమే కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మజీ చైర్మన్ కిషన్ రావు పులేందర్ వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.