పెండింగ్ బిల్లుల కోసం సూపర్డెంట్‌కు వినతి పత్రం

పెండింగ్ బిల్లుల కోసం సూపర్డెంట్‌కు వినతి పత్రం

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డుల 2 నెలల పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్షుడు బండారి శేఖర్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఆదివారం లోపు ఇవ్వకపోతే ధర్నా చేస్తామన్నారు.