'సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణ'

SDPT: దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాల గ్రామంలో సీసీ కెమెరాలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.