'యువత ఐటీసీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి'

SRCL: యువత ఏటీసీ సెంటర్లు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని ఏటీసీ సెంటర్‌లో అడ్మిషన్ల ప్రక్రియ పోస్టర్లు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరానికి ఐటీఐ అడ్మిషన్ కొరకు గడువు ఈ నెల 6వ తేదీ నుంచి 28వ తేది వరకు ఉందన్నారు.