'గత్యంతరం లేని పరిస్థితుల్లో కళాశాలలు బంద్'

'గత్యంతరం లేని పరిస్థితుల్లో కళాశాలలు బంద్'

KMM: ఫీజు రీయింబర్స్‌మెంట్స్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ గత్యంతరం లేని పరిస్థితుల్లో కళాశాలలు బంద్ చేశామని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వెల్లడించాయి. ఖమ్మంలో జరిగిన సమావేశంలో విద్యాసంస్థల ఛైర్మన్‌లు మాట్లాడుతూ.. బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించగా, రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు పట్టించుకోలేదని తెలిపారు.